గజ్వేల్: గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం ధర్నా చేపట్టిన రైతులు, ట్రాఫిక్ కు అంతరాయం, రైతులకు నచ్చజెప్పిన అధికారులు
Gajwel, Siddipet | Aug 29, 2025
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం శుక్రవారం రైతుల ధర్నా చేపట్టారు. అగ్రికల్చర్ అధికారుల కాళ్లు మొక్కుతూ మాకు...