నాగిరెడ్డిపేట: మహిళా కానిస్టేబుల్ ను బెదిరించిన నలుగురిపై కేసు నమోదు : ఎస్సై భార్గవ్ గౌడ్
నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రధాన గేట్ల వైపు వెళ్లవద్దని సూచించిన మహిళా కానిస్టేబుల్ అన్వరిని కారుతో ఢీకొడతామని భయపెట్టి బెదిరించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. నాగిరెడ్డిపేటలో విధులు నిర్వహిస్తున్న అన్వరికి మంగళవారం పోచారం ప్రాజెక్టు వద్ద బందోబస్తుగా డ్యూటీ వేయడంతో ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహిస్తుంది. ఇదే సమయంలో హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతంలోని అరవిందనగర్క చెందినవారు. అయినప్పటికీ వారు పట్టించుకోకుండా ముందుకు వెళ్లి, కానిస్టేబుల్ అన్వరీతో పాటు, అక్కడ ఉన్న ఇతర పోలీసు సిబ్బందిని వీడియోలు తీసి బెదిరించారన్నారు.