కర్నూలు: అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలి : ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్
నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం సి ఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2లక్షల 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. పారిశ్రామిక హక్కు ఏర్పాటు చేసే పరిశ్రమలో స్థానిక యువతకే 75% ముద్దగా అవకాశాలు కల్పిస్తామని జీవో తేవాలని కోరారు. కర్నూలు జిల్లా పరిశ్రమ కబ్బు ఓర్వకల్ పరిశ్రమ కోసం రైతల నుండి వేల ఎకరాల భూముల సేకరిస్తు