నంద్యాల అర్బన్: ప్రత్యేక ఇంటెన్సీ రివిజన్ ను సమర్ధవంతంగా అమలు చేయాలి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 14, 2026
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రత్యేక ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు ఆదేశించారు. గురువారం న్యూఢిల్లీ నుండి నిర్వహించిన ఇంసెంట్ ట్రైనింగ్ ఎన్నికల వీడియో కాన్ఫరెన్స్ లో భారత ఎన్నికల సంఘం అధికారులు పాల్గొని అధికారులకు మార్గదర్శించేశారు జిల్లా కలెక్టరేట్లో నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి, డిఆర్ఓ రాము నాయక్,ఎన్నికల విభాగం అధికారులు సిబ్బంది ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు