Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని సిండికేట్ నగర్ వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిపై దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం వృద్ధుడికి గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 3, 2026
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న సిండికేట్ నగర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వృద్ధుడిపైకి ద్విచక్ర వాహనం దూసుకుని రావడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో అతనిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని సిండికేట్ నగర్ వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిపై దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం వృద్ధుడికి గాయాలు - Anantapur Urban News