కుల్చారం: కూల్చారం మండలం రంగంపేటలో పోలీసుల భద్రతా అవగాహన కార్యక్రమం
కూల్చారం మండలం రంగంపేటలో జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత మరియు డయల్ 112 వినియోగంపై కళాబృందం సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై పాల్గొన్నారు.