ఆర్డిటి కోసం కేంద్రంతో పోరాటానికైనా సిద్ధం అనంతపురంలో రాప్తాడు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిది ఓబులేష్
అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం 6:20 నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గం ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ వైఎస్ఆర్ పార్టీ ఎస్టీ సెల్ ఓబులేసు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఓబులేసు నారాయణస్వామి వైయస్సార్ పార్టీ ఎస్టీ సెల్ ఓబులేసు తదితరులు మాట్లాడుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో దళితులంతా పాల్గొని విజయంతం చేయాలని రాప్తాడు నియోజకవర్గం ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు ఇతర దళిత సంఘం నేతలు పిలుపునిచ్చారు.