అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని బసవతారక నగర్ లో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
అనంతపురం నగరంలోని బసవతారక నగర్ సమీపంలో పెట్రోల్ పోసుకొని రామకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన తనని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.