గోల్కొండ: గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో అలీం అనే వ్యక్తి దారుణ హత్య.. విచారణ చేపట్టిన పోలీసులు
అలీం అనే పండ్ల వ్యాపారి దారుణ హత్య కు గురయ్యాడు. సొంత బావమరిదే ఈ హత్య చేసినట్లు గా స్థానికులు ఇచ్చిన సమాచారం తో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు