ఒంగోలు అర్బన్: ఇల్లు పగలగొట్టిన వ్యర్ధాలను పోతురాజు కాలంలో వేస్తున్నారు సీసీ కెమెరాలు పెట్టాం కఠిన చర్యలు తప్పవు : ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | May 16, 2026
నగరాన్ని స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ప్రజలు సహకరించాలన్నారు అయితే కొందరు చిరు వ్యాపారులు నగరంలో ఇల్లు పడగొట్టిన వారు చేసేటువంటి తప్పుల వలన అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందని అటువంటి వారిపై సీరియస్ యాక్షన్ తప్పదని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ హెచ్చరించారు టిఫన్ బండ్లు కొబ్బరి బొండాల వ్యాపారులు కాలువలలో రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ వ్యర్ధాలను వేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు నగరంలో ఎక్కడైనా ఇళ్లను పడగొడితే ఆ వ్యర్ధాలను రాత్రులు సమయాలలో తీసుకువచ్చి పోతురాజు కాలవలో వేస్తున్నారని అటువంటి ప్రదేశాలలో సీసీ కెమెరాలు పెట్టామని ఇకపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు