పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పరగటి రాజు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ప్రింట్ మీడియా విలేకరిగా దశాబ్ద కాలంగా పని చేస్తున్నారు. శాసనసభలో మీడియా సమస్యలపై చర్చించేందుకే తాను నామినేషన్ వేశాను అని తెలియజేశారు.
పెదకూరపాడులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పరగటి రాజు. - Pedakurapadu News