అచ్చుతాపురం లో ప్లైవోవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం లో ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనులను ఆర్టీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం పరిశీలించారు అధికారుల పర్యవేక్షణలో నాణ్యత ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన కోరారు ఈ నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీల నడుము విభేదాలు అధికమవుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు