Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిలో ట్రాక్టర్ ను ఢీకొన్న భారీ లారీ

Anantapur Urban, Anantapur | Apr 6, 2026
అనంతపురం నగర శివారులోని రెడ్డిపల్లి సమీపంలో 544 జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను లారీ ఢీకొన్న ఘటనలో కార్మికుడి తోపాటుగా లారీ డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో జంతలూరుకు చెందిన ఎర్రిస్వామి, కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి కి చెందిన లారీ డ్రైవర్ శంకర గాయపడ్డారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిలో ట్రాక్టర్ ను ఢీకొన్న భారీ లారీ - Anantapur Urban News