నంద్యాల అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 9, 2026
భారత ఎన్నికల సంఘం మాదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బూత్ స్థాయి అధికారులు ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో శిక్షణలో కలెక్టర్ స్వయంగా పాల్గొని బీఎల్ఓ లకు సమగ్ర దర్శకాల అందించారు ఓటర్ నమోదు ప్రక్రియ ఎనిమరేషన్ వారాల భర్తీ క్షేత్రస్థాయి ధ్రువీకరణ విధానాలు ఓటర్ జాబితా సవరణకు సంబంధించి నిబంధనలపై వివరంగా అవగాహన కల్పించారు