అనంతపురం అర్బన్: జిల్లా రైతులకు 90 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం జిల్లా రైతులకు సబ్సిడీతో 90%తో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపుర నగరంలోని రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ కు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయం లో వినతిపత్రం సమర్పించారు.