కరీంనగర్: సిబిఐ విచారణ తర్వాత కేసీఆర్ కుటుంబం తీహార్ జైలుకు వెళ్లక తప్పదు: టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం
Karimnagar, Karimnagar | Sep 10, 2025
తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసి ఇంట్లో నే ఐదు ఉద్యోగాలు అనుభవించారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం కరీంనగర్ లో...