కడప: 2024లో RCM ఎయిడెడ్ ఉపాధ్యాయల పోస్ట్లు భర్తీలో అక్రమాలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విచారించాలి: విద్యార్థి సంఘాలు
Kadapa, YSR | Sep 24, 2025 2024 విద్యా సంవత్సరంలో ఆర్ సిఎం ఎయిడెడ్ ఉపాధ్యాయల పోస్ట్లు భర్తీలో అక్రమాలు పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశ్నిచల్ని ప్రధాన సూత్రదారియిన ఆర్జెడి శామ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వంకు సరెండర్ చేయాలని కోరతూ బుధవారం విద్యార్థి యువజన ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ సందర్బంగా జేఎసి చైర్మన్రాజా,వైస్ చైర్మన్ ఎం.అంకన్నలు మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం 2024లో ప్రస్తుత పాఠశాల విద్యాశాఖ ఆర్జేడి శామ్యూల్ పర్యవేక్షణలో ఆర్.సి.యం ఎయిడెడ్ ఉపాధ్యాయల పోస్టుల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు.