నిజామాబాద్ రూరల్: మిట్టపల్లి శివారులో పెళ్లి డీసీఎం లారీ బోల్తా, పది మందికి తీవ్ర గాయాలు
Nizamabad Rural, Nizamabad | Aug 14, 2025
డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామ శివారులో మూల మలుపు వద్ద పెళ్లి DCM లారీ అదుపు తప్పి పంట పొలం లోకి దూసుకెళ్లి బోల్తా...