Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: పరీక్ష ఫీజు చెల్లించి నర్సింగ్ విద్యార్థిని కి అండగా నిలిచిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ

Allagadda, Nandyal | Jun 12, 2026
నంద్యాలలో నర్సరీ చదువుతున్న ఆళ్లగడ్డ మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన శిరీష ఆర్థిక ఇబ్బందులతో పరీక్షా ఫీజు చెల్లించలేక తీవ్ర ఇబ్బంది పడింది, ఈ విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తక్షణమే స్పందించి ఫీజు మొత్తాన్ని అందజేశారు, యూనిఫామ్ ఇతర అవసరాల కోసం కూడా అదనంగా ఆర్థిక సాయం చేశారు, ఎమ్మెల్యే సహాయంతో పరీక్షలు రాసే అవకాశం లభించిందని ఆ విద్యార్థిని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియాకు కృతజ్ఞతలు తెలిపారు