పటాన్చెరు: చక్రపురి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Patancheru, Sangareddy | Jun 14, 2025
దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం అమీన్ పూర్...