ఆళ్లగడ్డ: వీఆర్వో మృతికి నివాళి ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
కర్నూలు అర్బన్ పరిధిలో విఆర్ఓగా పనిచేస్తున్న ఎస్ మహమ్మద్ హుస్సేన్ మృతి పై సోమవారం ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయం వద్ద విఆర్వోలు వీఎస్ లు, వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు, మృతుడికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, బిఎల్వోలపై ఒత్తిడి చేయరాదని డిమాండ్ చేశారు, దిగి వస్తాయి ఉద్యోగుల సమస్యలను ఉన్నతాధికారులు పరిగణలకు తీసుకోవాలని కోరారు