ఒంగోలు అర్బన్: ఆక్వా కల్చర్ రంగానికి సంబంధించిన రైతులతో కీలక సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 16, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆక్వా కల్చర్ రంగానికి సంబంధించిన రైతులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంగా చిన్న మరియు అతి చిన్న ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల మంజూరు పంట బీమా ఆధారంగా రుణాలు ఇవ్వడం అలాగే రైతుల ఉత్పత్తి కొనుగోలు చేయడం అంటే చర్చించారు రైతులపై పడుతున్న ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం మరియు వారి ఉత్పత్తులకు మెరుగైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు బ్యాంకర్లు రైతులకు తక్షణ ఋణాలను మంజూరు చేయాలని ఆదేశించారు రైతులకు ఆర్థికంగా మద్దతు అందించడం ద్వారా మరింత అభివృద్ధి సాధించవచ్చున్నారు