బనగానపల్లె: కాకినాడ ఎమ్మెల్యే పై బనగానపల్లె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై రెచ్చగొట్టే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడిన కాకినాడ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ తిరుపతికి చెందిన రాయల్ కిరణ్ మీద కేసు నమోదు చేయాలంటూ బనగానపల్లె పోలీస్ స్టేషన్లో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సిద్ధాంతి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు