ఓదెల: మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు