కావలి: కావలి ఆర్డిఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు నిరసనలు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు రోజువారి కూలీ రూ.600 పెంచాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మాల్యాద్రి అన్నారు. సోమవారం ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఆర్డిఓ వంశీకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉపాధిహామీ పనిని అమలు చేయాలనికోరారు. కూలీలకు 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనిని తొలగించాలని ఆలోచన మానుకోవాలన్నారు.ఈ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో