డోన్: పోలీస్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి :డోన్ డిఎస్పి శ్రీనివాస్
Dhone, Nandyal | Jun 2, 2026 డోన్ ప్రజలు బంధువుల ఇళ్లకు, క్షేత్రాలకు వెళ్లినప్పుడు ఇంటిలో బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు, ఇతర విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచవద్దని DSP శ్రీనివాస్ తెలిపారు. ఇతర ఊర్లకు వెళ్లే వారు తమకు సమాచారం అందిస్తే ఇంటికి లక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం కెమెరాలతో నిఘా ఉంచుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచిం Saved To Way2News Directory..