Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో ఫుల్లుగా మద్యం తాగి దుకాణాదారుడుని డబ్బులు డిమాండ్ చేసిన నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్చల్

Anantapur Urban, Anantapur | Jul 1, 2026
అనంతపురం నగరంలోని ఫుల్లుగా మద్యం తాగి దుకాణా దారుని డబ్బులు డిమాండ్ చేసిన నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్చల్. బుధవారం ఉదయం 10:50 సమయం లో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసుల సంఘటన చలాని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

MORE NEWS

No related stories for this location.