కనిగిరి: పౌష్టికాహార వినియోగంపై బాలికలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
Kanigiri, Prakasam | Sep 7, 2025
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, బంగారు బాల్యం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం...