కొడిమ్యాల: చెప్యాల గ్రామ శివారులో ద్విచక్ర వాహనదారుడుని గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
Kodimial, Jagtial | Aug 21, 2025
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,చెప్యాల గ్రామంలో ద్విచక్ర వాహనదారుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన...