అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని హంపాపురం వద్ద రెండు లారీలు ఢీకొని కర్ణాటక కు చెందిన లారీ డ్రైవర్ మృతి
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని రప్తాడు మండలం హంపాపురం వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి కి చెందిన భాస్కర్ రెడ్డి అనే లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటు చేస్తుందని పోలీసులు వెల్లడించారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.