డోన్: డోన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపి కష్టాలు
Dhone, Nandyal | May 4, 2026 నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఓపికష్టాలు మొదలయ్యాయి. గంటల తరబడి క్యూలో నిలుచున్న రోగులను పట్టించుకునే నాధుడే లేడు.సోమవారం బాధితులు మాట్లాడుతూ ఓపిbఇవ్వడంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. పేషెంట్లు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు