నంద్యాల అర్బన్: నకిలీ ఏపీకె ఫైళ్లపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి : నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | May 22, 2026
నకిలీ ఏపీకే ఫైళ్ల రూపంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ సూచించారు. వాట్సాప్, SMS, టెలిగ్రామ్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు, ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని కోరారు. వీటిలో వైరస్లు, మాల్వేర్లు దాచి డేటా చోరీకి పాల్పడుతున్నారని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టపోవద్దని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.