అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రూరల్ జెడ్పిటిసి చంద్ర
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో సాధారణ సభ్య సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం రూరల్ జెడ్పిటిసి చంద్ర సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అంబులెన్స్ లో పేషెంట్లను తీసుకొని వచ్చేటప్పుడు అంబులెన్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయని పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు వెంటనే మరమ్మతులు చేయించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. శనివారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయం లో సాధారణ సభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు