Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నందికోట్కూరు: మిడుతూరు తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్,ప్రజలకు అందించే సేవలు వేగంగా ఉండాలి,డ్రైనేజీ,మురుగుపై అసహనం

Nandikotkur, Nandyal | Apr 8, 2026
ప్రజలకు అందించే వివిధ సేవలు పారదర్శకంగా వేగంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు,నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రీ-సర్వే పనులపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ప్రజలకు అందుతున్న సేవలపై కలెక్టర్ క్షుణ్ణంగా రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఫేజ్-3,ఫేజ్-4 కింద ఎన్ని

MORE NEWS