అనకాపల్లి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
రాష్ట్రంలో రేషన్ పంపిణీ పారదర్శకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను సోమవారం పలు గ్రామాలలో చేపట్టిన కంపెనీ శకార్యక్రమాలలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.