వేములవాడ: ఇరవై తొమ్మిది రోజుల వేములవాడ రాజన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర రాజన్న ఆలయ 29 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి.రూ.1 కోటి,21 లక్షల,70 వేల,150 రూపాయలు వచ్చినట్లు ఈవో రమాదేవి గురువారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కానుకల రూపంలో బంగారం 064 గ్రాముల 900 మిల్లీ గ్రాములు,వెండి 7 కిలోల 300 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.హుండీ లెక్కింపు సీసీ కెమెరాలు, పోలీసు ఎస్పీఎఫ్ పటిష్ట భద్రత చేసినట్లు ఈవో వెల్లడించారు.