Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల ఎంపీడీవో కార్యాలయంలో గాలి వాన బీభత్సానికి మూడు కార్లు ధ్వంసం

Nandyal Urban, Nandyal | Jun 23, 2026
నంద్యాల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో భారీ వృక్షం కూలిపోవడంతో 3 కార్లు ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి ఈదురు గాలులు, భారీ వర్షానికి కార్యాలయ ఆవరణలో ఉన్న పెద్ద వృక్షం ఒక్కసారిగా నేలకొరిగింది. వృక్షం కింద పార్క్ చేసి ఉంచిన 3 కార్లపై పడటంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. కార్ల పైభాగాలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.