Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ మండలంలో అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

Dhone, Nandyal | Jun 24, 2026
డోన్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల భూపాల్ తన పొలంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందా, ఆత్మహత్యా, లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
డోన్: డోన్ మండలంలో అనుమానాస్పద స్థితిలో రైతు మృతి - Dhone News