సదాశివనగర్: అలుగు పారుతున్న అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు.. దీంతో 1,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
Sadasivanagar, Kamareddy | Aug 17, 2025
సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు భారీ వర్షాలకు పూర్తిస్థాయిలో నిండింది. చెరువు అలుగు పారుతూ వరద నీరు...