మోర్తోట గ్రామానికి చెందిన డొక్కు చిన్న వీరయ్య తప్పిపోగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగింత
Bapatla, Bapatla | Aug 30, 2025
రేపల్లె మండలం మోర్తోట గ్రామానికి చెందిన డొక్కు చిన్న వీరయ్య ఈనెల 29వ తేదీ ఉదయం గొర్రెల మేపేందుకు వెళ్లి ఇంటికి తిరిగి...