Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ప్రతి గర్భిణీ కిల్కారి సేవలను తప్పనిసరిగా వినియోగించుకోండి : జిల్లా వైద్య శాఖ అధికారి

Ongole Urban, Prakasam | Apr 20, 2026
ప్రకాశం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి ఆధ్వర్యములో సోమవారం ఒంగోలు లో ని వెంకటేశ్వర కాలనీ ,పట్టణ ప్రాధమిక కేంద్ర ని కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు మరియు జిల్లా ఆశ నోడల్ అధికారి రాజేశ్వరి లతో కలిసి సందర్శించారు. కేంద్ర పరిధిలో యన్.జి.ఓ, కాలనీ లో ఉన్న గర్భిణీ మరియు బాలింత ల ను కలసి వారికీ అందుతున్న కిల్కారి సేవలు మరియు మిగతా సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. కిల్కారి సేవలు యొక్క ఉపయోగాలు వివరించారు, నెలకు ఒకసారి వచ్చే కిల్కారి కాల్ నెంబర్ 911600403660 ని ప్రతి గర్భిణీ మరియు బాలింతలు వాళ్ల మొబైల్ ఫోన్ సేవ్ చేసుకోవాలి చెప్పారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ప్రతి గర్భిణీ కిల్కారి సేవలను తప్పనిసరిగా వినియోగించుకోండి : జిల్లా వైద్య శాఖ అధికారి - Ongole Urban News