Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల ప్రధమ నందీశ్వర స్వామి ఆలయ భూములకు సర్వే పూర్తి చైర్మన్ చలం బాబు

Nandyal Urban, Nandyal | Jun 23, 2026
నంద్యాల పట్టణంలోని ప్రధమ నందీశ్వర స్వామి ఆలయ భూములకు మంగళవారం చుట్టుపక్కల రైతులు, అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో సర్వే పూర్తి చేశామని ఆలయ చైర్మన్ చలం బాబు తెలిపారు. ఈ సందర్భంగా పొలం రస్తా విషయంలో కొద్దిగా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయని స్థానిక మంత్రి ఫరుకు అందుబాటులో లేనందున ఆయన వచ్చాక ఆయన ముందు సమస్య నుంచి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సర్వే పూర్తయిన సందర్భంగా ఆలయం చుట్టూ దాతల సహకారంతో రక్షణ గోడ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల ప్రధమ నందీశ్వర స్వామి ఆలయ భూములకు సర్వే పూర్తి చైర్మన్ చలం బాబు - Nandyal Urban News