Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రమాదల నివారణ కొరకు మిర్రర్లు ఏర్పాటు చేస్తున్నాం: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

Ongole Urban, Prakasam | Apr 13, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రమాదాలు జరుగు ప్రాంతాల్లో మిర్రర్లు బిగిస్తున్నట్లు జిల్లా మిర్రర్ హర్షవర్ధన్ రాజు చెప్పారు. మొత్తం ప్రకాశం జిల్లాలో 115 ప్రమాద ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఈ మిర్రర్లు బిగించడం వలన ఎదురొచ్చే వాహనాలను సులభతరంగా చూడవచ్చని అన్నారు. ప్రమాదాల నివారణకు సూచికలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ రాజాబాబు వీటి కొనుగోలుకు నిధులిచ్చారన్నారు.

MORE NEWS

No related stories for this location.