డోన్: బేతంచర్ల లో అంబేద్కర్ భవనం ఏర్పాటు చేయాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం
Dhone, Nandyal | Jul 3, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల కేంద్రమైన బేతంచెర్లలో ఎస్సీ జనాభాకు అనుగుణంగా అంబేడ్కర్ భవనం మంజూరు చేయాలని కుల సంఘాల నాయకులు రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మాల మహానాడు సంఘం నాయకుడు.. మద్దిలేటి మాట్లాడుతూ.. అంబేద్కర్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని పలుమార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమర్పించినట్లు తెలిపారు