వేములవాడ: రెండవ రోజు కొనసాగుతున్న గణేష్ నిమర్జనం వేడుకలు.. ఆకట్టుకుంటున్న యువతీ యువకుల నృత్యాలు
Vemulawada, Rajanna Sircilla | Sep 5, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రెండవ రోజు (శుక్రవారం) గణేష్ నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల...