Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

పాణ్యం: ఓర్వకల్‌లో పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఈఓ ఎల్.సుధాకర్

India | Dec 16, 2025
కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ ఓర్వకల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నమడకలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీపీఎస్‌లో అమలవుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్షలను పరిశీలించి సూచనలు చేశారు. డీఈఓ విద్యార్థులతో మాట్లాడి 100 రోజుల ప్రణాళిక అమలు తీరును తెలుసుకున్నారు. ఫిజికల్ సైన్స్ స్లిప్ టెస్ట్-2ను కూడా పరిశీలించారు. అనంతరం ఓర్వకల్ ఎంఆర్‌సి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో శ్రీధర్ బాబు, మండల విద్యాధికారి ఓంకార్ యాదవ్ పాల్గొన్నారు.