అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం నగరంలోని సోమవారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయంలో ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు .అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు