అనంతపురం అర్బన్: ఆస్తి తగాదాలతో అన్నపై తమ్ముడు దాడి. పొడరాళ్ల గ్రామంలో ఆస్తి తగాదాలతోనే గొడవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతపురం
Anantapur Urban, Anantapur | Jun 13, 2026
ఆస్తి తగాదాలతో అన్నపై తమ్ముడు దాడి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శనివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో ఆస్తి తగాదాల వల్ల గొడవ జరిగినట్లు కుటుంబ సభ్యుల పోలీసులను ఆశ్రయించారు.