నందికోట్కూరు: గులాబీ పువ్వుల రసంతో భారతి రాజా చిత్రానికి చేసిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులు
నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులు, ప్రముఖ దర్శక దిగ్గజం భారతి రాజా చిత్రపటాన్ని గులాబీ రంగు రసంతో గీసి నివాళులర్పించారు, వీరి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని వీరు ఎంతోమంది సీనియర్ నటీనటులకు లైఫ్ ఇచ్చారన్నారు, తెలుగులో సీతాకోకచిలుక చిరంజీవితో ఆరాధన శ్రీదేవితో 16 ఏళ్ల వయసు రైతు బిడ్డ మొదలగు మంచి చిత్రాలకు దర్శకత్వం వహించారు, వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ గులాబీ పూల రసంతో అతని చిత్రాన్ని గీసి నివాళులర్పించారు