Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: ఇంధన పొదుపుకు జిల్లా అధికారులు సమిష్టి ప్రయాణం, నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు బస్సులో బయలుదేరిన కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | May 23, 2026
ఇంధన పొదుపు చర్యలో బాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా అమలు చేస్తూ జిల్లా అధికారులు సమిష్టిగా బస్సులో ప్రయాణించడం ద్వారా వినూతల సందేశాన్ని ప్రజలకు అందించారు శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ ధనుంజయ్ జిల్లా అధికారులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో అందరూ కలిసి ప్రయాణించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ఇంధన పొదుపుకు జిల్లా అధికారులు సమిష్టి ప్రయాణం, నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు బస్సులో బయలుదేరిన కలెక్టర్ రాజకుమారి - Nandyal Urban News